కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

థగ్ లైఫ్

Thug Life Movie Review in Telugu
సినిమా

థగ్ లైఫ్

Thug Life · దర్శకత్వం: మణిరత్నం

ఒక్క మాటలో

ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. కమల్ హాసన్, శింబు, త్రిషల నటన రెహమాన్ మ్యూజిక్, మణిరత్నం డైరెక్షన్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇది గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కావడంతో యాక్షన్ ప్రియులకి బాగా నచ్చుతుంది. అలాగే యూత్ ఆడియెన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. వీరితోపాటు మిగతా వర్గాల వారినీ ఈ సినిమా అలరిస్తుంది. మొత్తానికి లేట్ వయస్సులో కమల్-మణిరత్నం మరోసారి మ్యాజిక్ చేశారనే చెప్పొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
మణిరత్నం
సంగీతం
ఏఆర్ రెహమాన్
ఎడిటింగ్
ఎ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాత
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్స్

నటీనటులు

కకమల్ హాసన్
శింశింబు
త్రిత్రిష కృష్ణన్
అఅభిరామి
ఐఐశ్వర్య లక్ష్మి
అఅశోక్ సెల్వన్
జోజోజు జార్జ్
నానాజర్
అఅలీ ఫజల్
రోరోహిత్ సరాఫ్
బాబాబురాజ్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Thug Life Movie Review in Telugu

రివ్యూ: థగ్ లైఫ్

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: థగ్ లైఫ్
రివ్యూ చదవండి

షేర్