
సినిమా
తంగలాన్.. తెలుగు
Thangalaan Movie · దర్శకత్వం: పా రంజిత్
ఒక్క మాటలో
కాగా మొత్తానికి తంగలాన్ సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వైవిధ్యం కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్రిటిష్ కలోనియం నాటి పరిస్థితులు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అక్కడి గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్ గా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనిక, పేద వర్గాల మధ్య సహజంగా ఉండే తారతమ్యాలు, అధికార బలం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో హృద్యంగా ఆవిష్కరించింది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది తంగలాన్.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- పా రంజిత్
- సంగీతం
- జీవీ ప్రకాష్
- ఎడిటింగ్
- సెల్వ ఆర్‌కే
- నిర్మాత
- స్టూడియో గ్రీన్ బ్యానర్
నటీనటులు
చిచియాన్ విక్రమ్
మామాళవిక మోహనన్
పాపార్వతి తిరుతిరువోతు
పపశుపతి
డేడేనియల్ కాల్టాగిరోన్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు