కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

తండేల్

Thandel Movie Telugu Review
సినిమా

తండేల్

Thandel Movie · దర్శకత్వం: చందూ మొండేటి

ఒక్క మాటలో

మొత్తంగా చూస్తే, తండేల్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది.ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
చందూ మొండేటి
సంగీతం
దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్
నవీన్ నూలి
నిర్మాత
గీతా ఆర్ట్స్ బ్యానర్‌

నటీనటులు

నానాగ చైతన్య
సాసాయి పల్లవి
పృపృథ్వీ
ప్రప్రకాష్ బెలవాడి

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Thandel Movie Telugu Review

తండేల్: రివ్యూ

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూతండేల్: రివ్యూ
రివ్యూ చదవండి

షేర్