
సినిమా
తమ్ముడు
Thammudu · దర్శకత్వం: శ్రీరామ్ వేణు
ఒక్క మాటలో
ఓవరాల్‌గా తమ్ముడు చిత్రం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నితిన్ నటన, లయ పాత్రలోని ఎమోషన్, సప్తమి గౌడ సహా మిగిలిన నటీనటుల పాత్రలు, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, శ్రీరామ్ వేణు డైరెక్షన్ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. దీనికితోడు డైరెక్టర్ శ్రీరామ్ తనదైన ట్రీట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని యాక్షన్ పరంగానూ స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి తమ్ముడు సినిమాతో నితిన్ చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీరామ్ వేణు
- సంగీతం
- బి. అజనీష్ లోక్‌నాథ్
- ఎడిటింగ్
- ప్రవీణ్ పూడి
- నిర్మాత
- శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు
నినితిన్
ససప్తమి గౌడ
లలయ
వవర్ష బొల్లమ్మ
శ్వాశ్వాసిక విజయ్
సౌసౌరభ్ సచ్‌దేవా
హహరితేజ
శ్రీశ్రీకాంత్ అయ్యంగార్
టెంటెంపర్ వంశీ
చచమ్మక్ చంద్ర
బబలగం సంజయ్ కృష్ణ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు