
సినిమా
శాకుంతలం
Shaakuntalam · దర్శకత్వం: గుణశేఖర్
ఒక్క మాటలో
ఓవరాల్ గా మైథలాజి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శాకుంతలంలో సమంత ,దేవ్ మోహన్,అల్లు అర్హ ల నటన, మణిశర్మ మ్యూజిక్ సినిమాలో హైలైట్ అయ్యాయి.పురాణగాధల్లోని ఓ అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరమీదకు తీసుకొచ్చి నవతరం ప్రేక్షకులకు అందించడంలో గుణ శేఖర్ సక్సెస్ అయ్యాడు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- గుణశేఖర్
- సంగీతం
- మణిశర్మ
- సినిమాటోగ్రఫీ
- శేఖర్ వి జోసెఫ్
- ఎడిటింగ్
- ప్రవీణ్ పూడి
- నిర్మాత
- నీలిమ గుణ
నటీనటులు
ససమంత
దేదేవ్ మోహన్
మోమోహన్ బాబు
ప్రప్రకాష్ రాజ్
అఅల్లు అర్హ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు