
సినిమా
మూడు పాత్రల మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే
Screen Play
ఒక్క మాటలో
ఇక ఈ సినిమాకు సూత్రధారి, ప్రధాన పాత్రధారి అయిన కే.ఎల్. ప్రసాద్ గురించి చెప్పాలంటే తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ఇంటర్నేషనల్ సినిమాల మీద విపరీతమైన అవగాహన, అభిమానం కలిగిన గ్రేట్ లవర్ ఆఫ్ సినిమా. ఆలోచనలు రేకెత్తించి, ఆవేశాన్ని రగిలించే మంచి సినిమా ఊసు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే సినీ విహంగం కే.ఎల్. ప్రసాద్ చిరకాల స్వప్నానికి సెల్యులాయిడ్ రూపమే" స్క్రీన్ ప్లే". అన్ని సినిమాలు ఒకలా ఉండవు... అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.. రొటీన్ కు భిన్నంగా ఆలోచించే వాళ్లే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు... అలాంటి వాళ్లే ఇలాంటి సినిమాలు చూస్తారు. ఏది ఏమైనా మూస పోకడల తెలుగు సినిమా ప్రస్థానంలో " స్క్రీన్ ప్లే" లాంటి అరుదైన ప్రయో
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు