
సినిమా
సత్యభామ
Satyabhama · దర్శకత్వం: సుమన్ చిక్కాల
ఒక్క మాటలో
ఓవరాల్ గా కాజల్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సత్యభామలో కాజల్ నటన, ట్విస్టులు, క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది.పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే మిగితా వారికి కూడా ఈ సత్యభామ ఓకే అనిపిస్తుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సుమన్ చిక్కాల
- సంగీతం
- శ్రీ చరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ
- విష్ణు బేసి
- ఎడిటింగ్
- కోదాటి పవన్ కళ్యాణ్
- నిర్మాత
- బాబీ తిక్క, శ్రీనివాస రావు తక్కలపెల్లి
నటీనటులు
కాకాజల్
ననవీన్ చంద్ర
ప్రప్రకాష్ రాజ్
రరవి వర్మ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు