
సినిమా
సారంగపాణి జాతకం
Sarangapani Jathakam · దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
ఒక్క మాటలో
సారంగపాణి జాతకం సినిమా ఒకవైపు ఎంటర్‌టైన్ చేస్తూనే మరోవైపు మనుషులలో గూడుకట్టుకునిపోయిన మూఢ నమ్మకాలను, మానసిక దుర్బలత్వాన్ని, వాటి ప్రభావాలను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా యువత జాతకాలను పట్టించుకోకూడదని, కష్టపడి పనిచేయాలని అంతర్లీనంగా సందేశం ఇస్తుంది. కథ, పాత్రలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ సహజంగా ఉన్నాయి. ఇది కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ఒక్కరినే కాకుండా ప్రతి ఒక్కరిని అలరించేలావుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- మోహన కృష్ణ ఇంద్రగంటి
- సంగీతం
- వివేక్ సాగర్
- ఎడిటింగ్
- మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాత
- శ్రీదేవీ మూవీస్
నటీనటులు
ప్రిప్రియదర్శి
రూరూప కొడయూర్
వెవెన్నెల కిషోర్
శ్రీశ్రీనివాస్ అవసరాల
తతనికెళ్ల భరణి
వివి.కె. నరేష్
హహర్ష చెముడు
రూరూప లక్ష్మి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు