
సినిమా
శుభం
Samantha’s Debut Production Subham · దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
ఒక్క మాటలో
ఓవరాల్‌గా శుభం సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. అయితే ఇది కేవలం యూత్ అనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం మెప్పించేలావుంది. ఈ సినిమాతో నిర్మాతగా సమంత సక్సెస్ అందుకున్నట్టే. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సైతం హిట్ కొట్టాడని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ప్రవీణ్ కండ్రేగుల
- సంగీతం
- వివేక్ సాగర్, క్లింటన్ సెరెజో
- ఎడిటింగ్
- ధర్మేంద్ర కాకరాల
- నిర్మాత
- ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్
నటీనటులు
ససమంత
హహర్షిత్ రెడ్డి
గగవిరెడ్డి శ్రీనివాస్
చచరణ్ పేరి
శ్రిశ్రియా కొంతం
శ్రాశ్రావణి లక్ష్మీ
షాషాలిని కొండేపూడి
వంవంశీధర్ గౌడ్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు