
సినిమా
సలార్
Salaar Movie · దర్శకత్వం: ప్రశాంత్ నీల్
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ అంచనాలను అందుకుంది అనే చెప్పొచ్చు. అంతేకాదు ఈసినిమా సెకండ్ పార్ట్ ఫై అంచనాలను పెంచేసింది.ప్రభాస్ మాస్ విశ్వరూపం, డైరెక్షన్ ,యాక్షన్ సీక్వెన్క్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈసినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందనే చెప్పొచ్చు.మాస్ ప్రేక్షకులకు మాత్రం సలార్ బాగా నచ్చేస్తుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ప్రశాంత్ నీల్
- సంగీతం
- రవి బస్రూర్
- సినిమాటోగ్రఫీ
- భువన గౌడ
- ఎడిటింగ్
- ఉజ్వల్ కులకర్ణి
- నిర్మాత
- విజయ్ కిరగందూర్
నటీనటులు
ప్రప్రభాస్
శృశృతి హాసన్
పృపృథ్వీరాజ్ సుకుమారన్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు