
సినిమా
'శ్రీదేవి సోడా సెంటర్'
Read Through The Review Of Sridevi Soda Center Movie Released Today
ఒక్క మాటలో
ఇక మణిశర్మ తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ఇంకో హైలెట్ ఎంటంటే విజువల్స్. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ సైనుద్దీన్ అమలాపురం, కోమసీమ నేటివిటీని అద్భుతంగా చూపించాడు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


సినిమా
'శ్రీదేవి సోడా సెంటర్'
Read Through The Review Of Sridevi Soda Center Movie Released Today
ఓవర్‌వ్యూ
- సంగీతం
- మణిశర్మ
- నిర్మాత
- విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
- బ్యానర్
- 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు
సుసుధీర్ బాబు
ఆఆనంది
ననరేష్
రరఘుబాబు
అఅజయ్
ససత్యం రాజేష్
హహర్షవర్ధన్
ససప్తగిరి
కకళ్యాణి రాజు
రొరొహిణి
స్నేస్నేహ గుప్త
తతదితరులు
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు