
సినిమా
రావణాసుర
Ravanasura · దర్శకత్వం: సుధీర్ వర్మ
ఒక్క మాటలో
క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ రావాణాసుర అంచనాలను అందుకొని రవితేజకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమాలో రవితేజ నటన సినిమాకు మెయిన్ హైలైట్ అవ్వగా ట్విస్టులు ,కామెడీ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈసినిమా, క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్ట పడే వారికి బాగా నచ్చుతుంది. మిగితా వారు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సుధీర్ వర్మ
- సంగీతం
- హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
- సినిమాటోగ్రఫీ
- విజయ్ కార్తీక్ కణ్ణన్
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- అభిషేక్ నామ, రవితేజ
నటీనటులు
రరవితేజ
అఅను ఇమ్మాన్యుయేల్
మేమేఘా ఆకాష్
ఫఫరియా అబ్దుల్లా
హైహైపర్ ఆది
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు