
సినిమా
ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి
Phalana Abbayi Phalana Ammayi · దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
ఒక్క మాటలో
ఓవరాల్ గా మంచి అంచనాలతో వచ్చిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఆ అంచనాలను అందుకుంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగింది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ,స్క్రీన్ ప్లే , సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో హైలైట్స్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్లో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీనివాస్ అవసరాల
- సంగీతం
- కళ్యాణి మాలిక్
- సినిమాటోగ్రఫీ
- సునీల్ కుమార్
- ఎడిటింగ్
- కిరణ్ ఘంటి
- నిర్మాత
- టి జి విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
నటీనటులు
నానాగశౌర్య
మామాళవిక నాయర్
మేమేఘా చౌదరి
అఅభిషేక్ మహర్షి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు