కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పెళ్లి కాని ప్రసాద్

Pelli Kani Prasad Telugu Movie Review
సినిమా

పెళ్లి కాని ప్రసాద్

Pelli Kani Prasad Movie · దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి

ఒక్క మాటలో

ఓవరాల్‌గా చూస్తే, పెళ్లి కాని ప్రసాద్ పక్కా ఫన్ ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. అలాగే హీరో సప్తగిరి కెరీర్‌లో మరో హిట్ సినిమాగా నిలుస్తుంది. మొత్తానికి రెండున్నర గంటలు మంచి టైమ్ పాస్ మూవీ అనిపించుకుంటుంది. కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా వుంటుంది.

Pelli Kani Prasad Telugu Movie Review
సినిమా

పెళ్లి కాని ప్రసాద్

Pelli Kani Prasad Movie

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
అభిలాష్ రెడ్డి గోపిడి
సంగీతం
శేఖర్ చంద్ర
ఎడిటింగ్
చింతల మధు
నిర్మాత
థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌

నటీనటులు

ససప్తగిరి
ప్రిప్రియాంక శర్మ
వవడ్లమాని శ్రీనివాస్
ముమురళీధర్ గౌడ్
రోరోహిణి
ప్రప్రమోదిని

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Pelli Kani Prasad Telugu Movie Review

రివ్యూ: పెళ్లి కాని ప్రసాద్

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: పెళ్లి కాని ప్రసాద్
రివ్యూ చదవండి

షేర్