
సినిమా
పరదా
Paradha · దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
ఒక్క మాటలో
‘పరదా’ అనేది తెలుగులో చాలా కొత్త అటెంప్ట్. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, భావోద్వేగాలను మలిచిన న్యూ ఏజ్ డ్రామా. ట్రైలర్ విడుదలైనప్పటినుంచే దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాగే కనిపించింది. అనుపమ నటన, భావోద్వేగాలు చాలా మందిని కట్టిపడేశాయి. యూత్‌కి, మల్టిప్లెక్స్ ఆడియన్స్‌కే కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలావుంది ఈ సినిమా. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ మూవీపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మొత్తానికి పరదా అనుపమకి హిట్ అందించిందనే చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ప్రవీణ్ కాండ్రేగుల
- సంగీతం
- గోపీసుందర్
- సినిమాటోగ్రఫీ
- మృదుల్ సుజిత్ సేన్
- ఎడిటింగ్
- ధర్మేంద్ర కాకరాల
- నిర్మాత
- ఆనంద మీడియా బ్యానర్
నటీనటులు
అఅనుపమ పరమేశ్వరన్
దదర్శన రాజేంద్రన్
సంసంగీత కృష్ణ
రారాగ్ మయూర్
రారాజేంద్రప్రసాద్
గౌగౌతమ్ మేనన్
హహర్షవర్ధన్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు