
సినిమా
ఓం భీమ్ బుష్
Om Bheem Bush · దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి
ఒక్క మాటలో
ఓవరాల్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఓం భీం బుష్.ఇందులో లాజిక్ లు వెతుక్కోకుండా సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది.కామెడీ సినిమాలను ఇష్ట పడే వారికి ఈసినిమా సూపర్ అనిపిస్తుంది.మిగితా వారిని కూడా టైం పాస్ చేయిస్తుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీ హర్ష కోనుగంటి
- సంగీతం
- సన్నీ ఎమ్ ఆర్
- సినిమాటోగ్రఫీ
- రాజ్ తోట
- ఎడిటింగ్
- విజయ్ వర్ధన్
- నిర్మాత
- యూవీ క్రియేషన్స్, సునీల్ బలుసు
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు