
సినిమా
ఓజీ
OG · దర్శకత్వం: సుజీత్
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓజీ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకునేలా వుంది.తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ఈసినిమాలో అలా చూపించాడు సుజీత్. కొన్ని సీన్లు, ఎలివేషన్లు అభిమానులు పదే పదే చర్చించుకునేలా ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మిగితా వారికి కూడా ఈసినిమా నచ్చుతుందనడం ఎలాంటి సందేహం లేదు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సుజీత్
- సంగీతం
- తమన్
- సినిమాటోగ్రఫీ
- రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- దానయ్య డివివి, కళ్యాణ్ దాసరి
నటీనటులు
పపవన్ కళ్యాణ్
ప్రిప్రియాంక మోహన్
శ్రీశ్రీయా రెడ్డి
అఅర్జున్ దాస్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు