
సినిమా
ఓదెల 2
Odela 2 · దర్శకత్వం: అశోక్ తేజ
ఒక్క మాటలో
ప్రేతాత్మ, దైవాంశ వంటి కాల్పనిక కథలు సాధారణ ప్రేక్షకులనే కాకుండా మూవీ క్రిటిక్స్‌ని సైతం మెప్పిస్తాయి. ఈ తరహా కథాంశంతో వచ్చిన ఓదెల 2 కూడా మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. తమన్నా నటన, స్టోరీ, డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి. హార్రర్, థ్రిల్లర్ కోరుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా ఈ మూవీ నచుతుంది. మొత్తానికి అన్నివర్గాల వారిని అలరించేలా వుంది. ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓదెల 2 ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- అశోక్ తేజ
- సంగీతం
- బి.అజనీష్ లోక్ నాథ్
- ఎడిటింగ్
- తమ్మిరాజు
- నిర్మాత
- మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్
నటీనటులు
తతమన్నా భాటియా
వవశిష్ట సింహ
హెహెబ్బా పటేల్
యుయువ
నానాగ మహేష్
వంవంశీ
గగగన్ విహారి
సుసురేందర్ రెడ్డి
భూభూపాల్
పూపూజా రెడ్డి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు