
సినిమా
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
Miss Shetty Mr Polishetty Review - · దర్శకత్వం: మహేష్ బాబు పి
ఒక్క మాటలో
ఓవరాల్ గా రొమాంటింక్ ఎంటర్టైనెర్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లో నవీన్, అనుష్కల నటన కామెడీ ,సినిమాటోగ్రఫీ ,ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ అయ్యాయి.యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా ఈసినిమా నచ్చుతుందనడంలో సందేహం లేదు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- మహేష్ బాబు పి
- సంగీతం
- రధాన్
- సినిమాటోగ్రఫీ
- నిరవ్ షా
- ఎడిటింగ్
- కోటగిరి వెంకటేశ్వర రావు
- నిర్మాత
- వంశీ, ప్రమోద్
నటీనటులు
ననవీన్ పొలిశెట్టి
అఅనుష్క
ముమురళీశర్మ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు