కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మెకానిక్ రాకీ

Mechanic Rocky Review in Telugu
సినిమా

మెకానిక్ రాకీ

Mechanic Rocky · దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

ఒక్క మాటలో

ఓవరాల్‌గా చూస్తే.. మెకానిక్ రాకీ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో ఫిజికల్‌గా కంటే డిజిటల్ గానే క్రైం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. నేరస్తులు అనేక స్కామ్స్ రూపంలో ప్రజలను పలు విధాలుగా మోసగిస్తున్నారు. చదువుకున్నవారు కూడా వీరి స్కామ్స్‌కి బలవుతున్నారు. ఇలాంటి స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఉంది.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
రవితేజ ముళ్లపూడి
సంగీతం
జేక్స్ బిజోయ్
ఎడిటింగ్
అన్వర్ అలీ
నిర్మాత
ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్

నటీనటులు

వివిశ్వక్ సేన్
మీమీనాక్షి చౌదరి
శ్రశ్రద్ధా శ్రీనాథ్‌
ననరేష్ వీకే
వైవైవా హర్ష
హహర్షవర్ధన్
రోరోడీస్ రఘు రామ్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Mechanic Rocky Review in Telugu

రివ్యూ: మెకానిక్ రాకీ

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: మెకానిక్ రాకీ
రివ్యూ చదవండి

షేర్