
సినిమా
మా నాన్న సూపర్ హీరో
Maa Nanna Superhero Movie · దర్శకత్వం: అభిలాష్ కంకర
ఒక్క మాటలో
ఓవరాల్‌గా చూస్తే, మా నాన్న సూపర్ హీరో సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇద్దరు తండ్రుల కథ అనేది కొత్తగా ఉన్నప్పటికీ.. ఇందులోని తండ్రీ, కొడుకుల అనుబంధం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- అభిలాష్ కంకర
- సంగీతం
- జై క్రిష్
- నిర్మాత
- వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు
సుసుధీర్ బాబు
ఆఆర్న వోహ్రా
సాసాయి చంద్
సాసాయాజీ షిండే
ఆఆమని
రారాజు సుందరం
శశశాంక్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు