
సినిమా
లియో
Leo Movie · దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ హైప్ తో వచ్చిన లియో అంచనాలను అందుకుంటూ ఎక్కడా నిరాశపరచలేదు. విజయ్ నటన,అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ సినిమాలు నచ్చే వారికి లియో బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఓసారి ట్రై చేయొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- లోకేష్ కనగరాజ్
- సంగీతం
- అనిరుధ్
- సినిమాటోగ్రఫీ
- మనోజ్ పరమహంస
- ఎడిటింగ్
- ఫిలోమిన్ రాజ్
- నిర్మాత
- లలిత్ కుమార్
నటీనటులు
వివిజయ్
త్రిత్రిష
సంసంజయ్ దత్
అఅర్జున్ సర్జా
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు