కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

కుబేర

Kuberaa Telugu Movie Review
సినిమా

కుబేర

Kuberaa · దర్శకత్వం: శేఖర్ కమ్ముల

ఒక్క మాటలో

ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన కుబేర ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాగార్జున, ధనుష్, రష్మికల నటన, దేవి మ్యూజిక్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ఇది డబ్బు చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. దీనికితోడు డైరెక్టర్ తనదైన ట్రీట్‌మెంట్‌తో స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి కుబేరతో శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నారని చెప్పొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
శేఖర్ కమ్ముల
సంగీతం
దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్
కార్తీక శ్రీనివాస్
నిర్మాత
అమిగోస్ క్రియేషన్స్, శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్స్

నటీనటులు

నానాగార్జున
ధధనుష్
రరష్మిక మందన్న
జిజిమ్ సర్బ్
దదలీప్ తాహిల్
కకల్నల్ రవి శర్మ
సుసునయన

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Kuberaa Telugu Movie Review

రివ్యూ: కుబేర

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: కుబేర
రివ్యూ చదవండి

షేర్