
సినిమా
కింగ్డమ్
Kingdom · దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ ఆ అంచనాలను అందుకొని విజయ్ పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చింది.ఇందులో విజయ్, సత్య దేవ్ , వెంకటేష్ నటన ,ఫస్ట్ హాఫ్ , బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.సో ఫైనల్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉండి థియేటర్లలో ఒక సారి చూడదగ్గ సినిమా కింగ్డమ్ అని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- గౌతమ్ తిన్ననూరి
- సంగీతం
- అనిరుధ్
- సినిమాటోగ్రఫీ
- గిరీష్ గంగాధర్, జొమాన్ జాన్
- ఎడిటింగ్
- నవీన్ నూలీ
- నిర్మాత
- నాగ వంశీ, సాయి సౌజన్య
నటీనటులు
వివిజయ్ దేవరకొండ
భాభాగ్య శ్రీ బోర్సే
ససత్యదేవ్
వెంవెంకటేష్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు