కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కన్నప్ప

Kannappa Telugu Movie Review
సినిమా

కన్నప్ప

Kannappa · దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్

ఒక్క మాటలో

ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన కన్నప్ప చిత్రం వాటిని అందుకుందనే చెప్పొచ్చు. విష్ణు నటన, ప్రభాస్, అక్షయ్ కుమార్ పాత్రలు, స్టీఫెన్ సంగీతం, ముఖేష్ డైరెక్షన్ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది డివోషనల్ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. దీనికితోడు డైరెక్టర్ తనదైన ట్రీట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి కన్నప్ప సినిమాతో విష్ణు మంచు చాలా రోజుల తర్వాత సరైన హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
ముఖేష్ కుమార్ సింగ్
సంగీతం
స్టీఫెన్ దేవస్సీ
ఎడిటింగ్
ఆంథోనీ
నిర్మాత
ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్

నటీనటులు

వివిష్ణు మంచు
ప్రప్రభాస్
అఅక్షయ్ కుమార్
కాకాజల్ అగర్వాల్
ప్రీప్రీతి ముకుందన్
మోమోహన్ బాబు
మోమోహన్ లాల్
శశరత్ కుమార్
మమధుబాల
బ్రబ్రహ్మానందం
అఅరియానా
వివివియానా
మామాస్టర్ అవ్రామ్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Kannappa Telugu Movie Review

రివ్యూ: కన్నప్ప

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: కన్నప్ప
రివ్యూ చదవండి

షేర్