
సినిమా
కంగువా
Kanguva · దర్శకత్వం: శివ
ఒక్క మాటలో
ఓవరాల్‌గా కంగువా ఆడియెన్స్‌కి ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా డిఫరెంట్ ఫార్మాట్‌లో సాగుతుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ మూవీని ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలాగే యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే వారిని కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి కంగువా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది. సూర్య ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శివ
- సంగీతం
- దేవి శ్రీ ప్రసాద్
- ఎడిటింగ్
- నిషాద్ యూసుఫ్
- నిర్మాత
- స్టూడియో గ్రీన్ బ్యానర్
నటీనటులు
సూసూర్య
దిదిశా పటాని
బాబాబీడియోల్
యోయోగి బాబు
కెకెఎస్ రవికుమార్
హహరీష్ ఉత్తమన్
కోకోవై సరళ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు