
సినిమా
కె-ర్యాంప్
K-Ramp Telugu Movie Review: Kiran Abbavaram's Rampage of Comedy and Mass Action · దర్శకత్వం: జైన్స్ నాని
ఒక్క మాటలో
అనేది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్గా చెప్పవచ్చు. ఇది కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కు పండగలాంటి సినిమా. కొత్తదనం లేని రొటీన్ ఫార్ములా ఉన్నప్పటికీ, హీరో ఎనర్జీ, సెకండాఫ్ కామెడీ కోసం తప్పకుండా చూడవచ్చు. మాస్ ఫన్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా డెఫినెట్‌గా నచ్చుతుంది. ఓవరాల్‌గా పాత కథ, కొత్త ర్యాంపేజ్! దివాళీకి ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒకసారి చూడదగిన సినిమా అని చెప్పొచ్చు.


సినిమా
కె-ర్యాంప్
K-Ramp Telugu Movie Review: Kiran Abbavaram's Rampage of Comedy and Mass Action
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- జైన్స్ నాని
- సంగీతం
- చైతన్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ
- సతీష్ రెడ్డి మాసం
- ఎడిటింగ్
- ఛోటా కె ప్రసాద్
- నిర్మాత
- హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్
నటీనటులు
కికిరణ్ అబ్బవరం
యుయుక్తి తరేజా
సాసాయి కుమార్
ననరేష్ వికె
కాకామ్నా జెఠ్మలానీ
వెవెన్నెల కిశోర్
ముమురళీధర్ గౌడ్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు