
సినిమా
జనక అయితే గనక
Janaka Aithe Ganaka · దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల
ఒక్క మాటలో
ఓవరాల్‌గా జనక అయితే గనక ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో సాగుతుంది. ముఖ్యంగా ఫామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మొత్తానికి ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సందీప్ రెడ్డి బండ్ల
- సంగీతం
- విజయ్ బుల్గానిన్
- ఎడిటింగ్
- కోదాటి పవన్ కల్యాణ్
- నిర్మాత
- దిల్‌రాజు ప్రొడక్షన్స్
నటీనటులు
సుసుహాస్
సంసంగీర్తన
రారాజేంద్ర ప్రసాద్
వెవెన్నెల కిషోర్
ముమురళీ శర్మ
గోగోపరాజు
రరఘుబాబు
రూరూపలక్ష్మి
వివిజయలక్ష్మి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు