
సినిమా
జాక్
JACK · దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
ఒక్క మాటలో
మొత్తం మీద, జాక్ సినిమా అన్ని విధాలుగా అలరించేలావుంది. సిద్ధు జొన్నలగడ్డ ఉన్నంతసేపూ హిలేరియస్‌గా వుంటుంది. కథ సీరియస్‌గా సాగిపోతున్న టైమ్ లోనూ తన డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయించాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల రేంజ్‌లో కాకపోయినా జాక్ డీసెంట్‌గా ఉంది. మంచి టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- బొమ్మరిల్లు భాస్కర్
- సంగీతం
- సామ్ సీఎస్, అచ్చు రాజమణి, సురేష్ బొబ్బిలి
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్
నటీనటులు
సిసిద్దు జొన్నలగడ్డ
వైవైష్ణవి చైతన్య
ప్రప్రకాష్ రాజ్
రారాహుల్ దేవ్
ననరేష్
బ్రబ్రహ్మాజీ
సుసుబ్బరాజు
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు