కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

- హిట్

Hit: The 3rd Case Telugu Movie Review
సినిమా

- హిట్

HIT: The 3rd Case · దర్శకత్వం: శైలేష్ కొలను

ఒక్క మాటలో

హిట్ 3 సినిమా కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో సాగిపోయే క్రైం థ్రిల్లర్. సీరియస్ టైప్ కథనంతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేసే డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ, డైలాగ్స్, క్యారెక్టర్స్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అయితే ఇది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే కాకుండా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సహా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది. ఈ సినిమాతో నానికి సాలిడ్ హిట్ పడ్డట్టే అని చెప్పొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
శైలేష్ కొలను
సంగీతం
మిక్కీ జె. మేయర్
ఎడిటింగ్
కార్తీక శ్రీనివాస్
నిర్మాత
వాల్ పోస్టర్ సినిమా, యూనిమస్ ప్రొడక్షన్స్

నటీనటులు

నానాని
శ్రీశ్రీనిధి శెట్టి
రారావు రమేష్
బ్రబ్రహ్మాజీ
సూసూర్య శ్రీనివాస్
మామాగంటి శ్రీనాథ్
ఆఆదిల్ పాలా

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Hit: The 3rd Case Telugu Movie Review

రివ్యూ - హిట్: ది థర్డ్ కేస్

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ - హిట్: ది థర్డ్ కేస్
రివ్యూ చదవండి

షేర్