
సినిమా
హిడింబ
Hidimbha Review - · దర్శకత్వం: అనిల్ కన్నెగంటి
ఒక్క మాటలో
ఓవరాల్ గా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఇంతకుముందు ఎవరు చెప్పని కథని చెప్పాడు డైరెక్టర్. ఈప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.స్టోరీ,యాక్షన్ ఎపిసోడ్స్,క్లైమాక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.రెగ్యులర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ జోనర్ మూవీస్ ను చూడాలనుకునే వారికి ఈసినిమా బెస్ట్ ఆప్షన్.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- అనిల్ కన్నెగంటి
- సంగీతం
- వికాస్ బాడిస
- సినిమాటోగ్రఫీ
- రాజశేఖర్
- ఎడిటింగ్
- ఎమ్ ఆర్ వర్మ
- నిర్మాత
- గంగపట్నం శ్రీధర్
నటీనటులు
అఅశ్విన్ బాబు
నంనందితా శ్వేత
శ్రీశ్రీనివాస్ రెడ్డి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు