
సినిమా
గుంటూరు కారం
Guntur Kaaram Movie · దర్శకత్వం: త్రివిక్రమ్
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ అంచానాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారంలో మహేష్ నటన ,డ్యాన్స్ హైలైట్ అయ్యాయి.మహేష్ ను ఇంత మాస్ గా ముందు ఏ సినిమాలో చూడలేదు.పండగకి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే గుంటూరు కారం మిస్ అవ్వొద్దు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- త్రివిక్రమ్
- సంగీతం
- తమన్
- సినిమాటోగ్రఫీ
- మనోజ్ పరమహంస
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- రాధాకృష్ణ
నటీనటులు
మమహేష్ బాబు
శ్రీశ్రీ లీల
మీమీనాక్షి చౌదరి
రరమ్యకృష్ణ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు