
సినిమా
గేమ్ ఛేంజర్
Game Changer Movie · దర్శకత్వం: ఎస్. శంకర్
ఒక్క మాటలో
ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రామ్ చరణ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఇది ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే అప్పన్న పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ మార్క్ తరహాలో కమర్షియల్ ఫార్మాట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో సాగుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ఎస్. శంకర్
- సంగీతం
- ఎస్ థమన్
- ఎడిటింగ్
- రూబెన్
- నిర్మాత
- శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు
రారామ్ చరణ్
కికియారా అద్వానీ
అంఅంజలి
ఎఎస్.జె. సూర్య
శ్రీశ్రీకాంత్
కికిక్ శ్యామ్
ససముద్రఖని
నానాజర్
సుసుబ్బరాజు
సుసునీల్
జజయరామ్
వెవెన్నెల కిషోర్
ననవీన్ చంద్ర
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు