
సినిమా
ఏదైనా జరగొచ్చు తెలుగు మూవీ
Edaina Jaragocchu
ఒక్క మాటలో
ఈ సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. శ్రీకాంత్ పెండ్యాల సంగీతం పర్వాలేదనిపిస్తుంది. అయితే తన మార్క్ చూపించలేకపోయడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఓవర్‌వ్యూ
- నిర్మాత
- సుదర్శన్ హనగోడు
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు