
సినిమా
దిల్ రుబా
Dilruba Movie · దర్శకత్వం: విశ్వ కరుణ్
ఒక్క మాటలో
ఓవరాల్‌గా చూస్తే, దిల్‌రూబా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. రెండున్నర గంటలు మంచి టైమ్ పాస్ మూవీగా నిలుస్తుంది. అలాగే హీరో కిరణ్ అబ్బవరానికి కూడా క తర్వాత మళ్ళీ హిట్ బొమ్మ పడ్డట్టే అని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలే ఉంటాయి.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- విశ్వ కరుణ్
- సంగీతం
- సామ్ సీఎస్
- ఎడిటింగ్
- ప్రవీణ్ కెఎల్
- నిర్మాత
- శివమ్ సెల్యులాయిడ్స్, యూడ్లీ ఫిలిమ్స్
నటీనటులు
కికిరణ్ అబ్బవరం
రురుక్సర్ థిల్లాన్
క్యాక్యాథీ డేవిసన్
ససత్య
దదయానంద్ రెడ్డి
జాజాన్ విజయ్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు