
సినిమా
రాయన్ తెలుగు
Dhanush’s 50th Film Raayan · దర్శకత్వం: ధనుష్
ఒక్క మాటలో
ఇక ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన రాయన్ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. ధనుష్ యాక్టింగ్ అండ్ టేకింగ్ బాగా హైలైట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఐడెంటిటీ వుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రివేంజ్ డ్రామా ఫార్మాట్‍లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అలాగే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళను అలరించేలా కూడా ఉంది. సో.. మొత్తం 2 గంటల 25 నిమిషాలు నిడివి గల రాయన్ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ధనుష్
- సంగీతం
- ఏఆర్ రెహమాన్
- ఎడిటింగ్
- ప్రసన్న జికె
- నిర్మాత
- సన్ పిక్చర్స్
నటీనటులు
ధధనుష్
సంసందీప్ కిషన్
కాకాళిదాస్ జయరామ్
ఎఎస్.జే.సూర్య
సెసెల్వరాఘవన్
అఅపర్ణా బాలమురళి
దుదుషారా విజయన్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు