
సినిమా
దసరా ప్రీ
Dasara Telugu Movie Pre- · దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ అంచనాలతో రేపు విడుదలకానున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకొని నాని కెరీర్ లో బిగ్గెస్ హిట్ గా నిలువడం ఖాయం. నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , సంగీతం సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. నాని ఫ్యాన్స్ కు మాత్రం దసరా తో పండగే.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీకాంత్ ఓదెల
- సంగీతం
- సంతోష్ నారాయణన్
- సినిమాటోగ్రఫీ
- సత్యాన్ సూర్యన్
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- చెరుకూరి సుధాకర్
నటీనటులు
నానాని
కీకీర్తి సురేష్
దీదీక్షిత్ శెట్టి
సాసాయి కుమార్
ససముధ్రఖని
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు