
సినిమా
కస్టడీ
Custody · దర్శకత్వం: వెంకట్ ప్రభు
ఒక్క మాటలో
ఓవరాల్ గా యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కస్టడీలో నాగ చైతన్య నటన,విలన్ రోల్, ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్ సీన్స్,బీజీఎమ్,సినిమాటోగ్రఫీ హైలెట్ అయ్యాయి.థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి ఈసినిమా నచ్చుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- వెంకట్ ప్రభు
- సంగీతం
- ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ
- కథిర్
- ఎడిటింగ్
- వెంకట్ రాజేన్
- నిర్మాత
- శ్రీనివాస్ చిట్టూరి
నటీనటులు
నానాగచైతన్య
కృకృతి శెట్టి
అఅరవింద్ స్వామి
శశరత్ కుమార్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు