
సినిమా
కోర్ట్
Court · దర్శకత్వం: రామ్ జగదీష్
ఒక్క మాటలో
ఓవరాల్ గా కోర్ట్ రూమ్ లో జరిగే డ్రామాగా వచ్చిన ఈ కోర్ట్ ఎంగేజింగ్ గా ఉండి ఎక్కడా బోర్ కొట్టకుండా సూపర్ అనిపించుకుంది.ఇందులో శివాజీ , ప్రియదర్శి ల నటన ,డైరెక్షన్,సంగీతం హైలైట్ అయ్యాయి.ఫ్యామిలీ తో కలిసి ఈసినిమా థియేటర్లలో తప్పకుండా అందరూ చూసేలా వుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- రామ్ జగదీష్
- సంగీతం
- విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ
- దినేష్ పురుషోత్తమన్
- నిర్మాత
- ప్రశాంతి తిపిర్నేని
నటీనటులు
ప్రిప్రియదర్శి
హహర్ష్ రోషన్
శ్రీశ్రీదేవి
శిశివాజీ
సాసాయి కుమార్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు