
సినిమా
కమిటీ కుర్రోళ్ళు.. తెలుగు
Committee Kurrollu Movie · దర్శకత్వం: యదు వంశీ
ఒక్క మాటలో
మొత్తానికి కమిటీ కుర్రాళ్లు సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంతటివారికైనా తమ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంది. ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే విలేజ్ యువత ఒకవైపు చిలిపి పనులతో నవ్విస్తూనే మరోవైపు కులాల కుంపట్లు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది ఈ చిత్రం.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- యదు వంశీ
- సంగీతం
- అనుదీప్ దేవ్
- ఎడిటింగ్
- అన్వర్ అలీ
- నిర్మాత
- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్
నటీనటులు
సంసందీప్ సరోజ్
యయశ్వంత్ పెండ్యాల
త్రిత్రినాథ్ వర్మ
ప్రప్రసాద్ బెహరా
ఈఈశ్వర్ రచిరాజు
మమణికంఠ పరసు
శశరణ్య సురేష్
తేతేజస్వి రావు
వివిషిక
షషణ్ముకి నాగుమంత్రి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు