
సినిమా
ఛావా
Chhaava · దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్
ఒక్క మాటలో
ఓవరాల్‌గా చూస్తే, ఛావా ఒక మంచి హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ విజన్ కలగలిసి సినిమాను అద్భుతంగా మలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ జీవితచరిత్రలు తెలుసుకోవాలనుకునే ప్రతిఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మొత్తానికి ఛావా ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- లక్ష్మణ్ ఉటేకర్
- సంగీతం
- ఏఆర్ రెహమాన్
- ఎడిటింగ్
- మనీష్ ప్రధన్
- నిర్మాత
- మడోక్ ఫిల్మ్స్ బ్యానర్
నటీనటులు
వివిక్కీ కౌశల్
రరష్మిక మందన్న
అఅక్షయ్ ఖన్నా
డడయానా పెంటీ
అఅశుతోష్ రాణా
దిదివ్య దత్తా
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు