
సినిమా
బైకర్ - రేస్ అదిరింది
Biker · దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
ఒక్క మాటలో
మొత్తానికి 'బైకర్' ఒక పక్కా యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ రైడ్ అలాగే సాహసోపేతమైన ప్రయత్నం కూడా . ఓ బలమైన ఎమోషనల్ పాయింట్‌ను సరికొత్త మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడే వారితో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- అభిలాష్ రెడ్డి కంకర
- సంగీతం
- జిబ్రాన్
- సినిమాటోగ్రఫీ
- జె. యువరాజ్
- ఎడిటింగ్
- కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాత
- వంశీ, ప్రమోద్
నటీనటులు
శశర్వానంద్
మామాళవిక నాయర్
డాడాక్టర్ రాజశేఖర్
అఅతుల్ కుల కర్ణి
బ్రబ్రహ్మాజీ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు