
సినిమా
బేబి
Baby · దర్శకత్వం: సాయి రాజేష్
ఒక్క మాటలో
ఓవరాల్ గా యూత్ ను టార్గెట్ చేస్తూ ఎమోషనల్ లవ్ డ్రామా గా వచ్చిన ఈసినిమా మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.హీరో హీరోయిన్ నటన, డైలాగ్స్,సంగీతం,డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూడాలనుకుంటే ఈసినిమాను తప్పకుండా చూడొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సాయి రాజేష్
- సంగీతం
- విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ
- బాల్ రెడ్డి
- ఎడిటింగ్
- విప్లవ్ నైషధం
- నిర్మాత
- ఎస్ కె ఎన్
నటీనటులు
ఆఆనంద్ దేవరకొండ
వైవైష్ణవి చైతన్య
వివిరాజ్ అశ్విన్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు