కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

Appudo Ippudo Eppudo Movie Review in Telugu
సినిమా

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

Appudo Ippudo Eppudo · దర్శకత్వం: సుధీర్ వ‌ర్మ

ఒక్క మాటలో

ఓవరాల్‌గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆడియెన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే డిఫరెంట్ ప్రజెంటేషన్‌తో సాగుతుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీని లైక్ చేస్తారు. వారికి కావాల్సిన లవ్ అండ్ రొమాంటిక్ అంశాలు అలరించేలా ఉండటం దీనికి ముఖ్య కారణం. అలాగే యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

Appudo Ippudo Eppudo Movie Review in Telugu
సినిమా

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

Appudo Ippudo Eppudo

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
సుధీర్ వ‌ర్మ
సంగీతం
కార్తీక్, సన్నీ ఎంఆర్
ఎడిటింగ్
నవీన్ నూలి
నిర్మాత
శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌

నటీనటులు

నినిఖిల్
రురుక్మిణి వ‌సంత్‌
దిదివ్యాంశ కౌశిక్
ససత్య
సుసుదర్శన్
హ‌హ‌ర్ష చెముడు

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Appudo Ippudo Eppudo Movie Review in Telugu

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
రివ్యూ చదవండి

షేర్