
సినిమా
బచ్చల మల్లి
Allari Naresh’ Bachhala Malli · దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
ఒక్క మాటలో
బచ్చల మల్లి సినిమా కేవలం మాస్ ప్రేక్షకులనే కాకుండా కథలోని ఎమోషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలావుంది. ఓవరాల్‌గా అన్ని వర్గాలవారిని అలరించేలావుందని చెప్పొచ్చు. మొత్తానికి అల్లరి నరేష్ ఖాతాలో మంచి హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఈ బచ్చల మల్లి ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా, మరియు పాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్‌ను అన్ని తరహా పాత్రలను పోషించే దమ్మున్న నటుడిగా ప్రేక్షకులు కూడా గుర్తిస్తారు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సుబ్బు మంగాదేవి
- సంగీతం
- విశాల్ చంద్రశేఖర్
- ఎడిటింగ్
- ఛోటా కె ప్రసాద్
- నిర్మాత
- హాస్య మూవీస్ బ్యానర్
నటీనటులు
అఅల్లరి నరేష్
అఅమృత అయ్యర్
రారావు రమేష్
రోరోహిణి
అఅచ్యుత్ కుమార్
బబలగం జయరామ్
హహరి తేజ
ప్రప్రవీణ్
వైవైవా హర్ష
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు