
సినిమా
పట్టుదల
Ajith Kumar’s Pattudala · దర్శకత్వం: మగిళ్ తిరుమేని
ఒక్క మాటలో
ఓవరాల్‌గా పట్టుదల సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం అజిత్ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి పట్టుదలతో అజిత్ ఖాతాలో మరో హిట్ పడినట్టే. చాలాకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఆయన ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అజిత్ మరోసారి రేసులోకొచ్చినట్టే.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- మగిళ్ తిరుమేని
- సంగీతం
- అనిరుద్ రవిచందర్
- ఎడిటింగ్
- ఎన్.బి. శ్రీకాంత్
- నిర్మాత
- లైకా ప్రొడక్షన్స్
నటీనటులు
అఅజిత్ కుమార్
త్రిత్రిష కృష్ణన్
అఅర్జున్ సర్జా
ఆఆరవ్
రెరెజీనా కసాండ్ర
నినిఖిల్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు