
సినిమా
ఏజెంట్
Agent · దర్శకత్వం: సురేందర్ రెడ్డి
ఒక్క మాటలో
ఓవరాల్ గా స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఏజెంట్ లో అఖిల్ నటన,లుక్ అలాగే మమ్ముట్టి యాక్టింగ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు యాక్షన్ మూవీ లవర్స్ కు ఈసినిమా నచ్చుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సురేందర్ రెడ్డి
- సంగీతం
- హిప్ హాప్ తమిళ
- సినిమాటోగ్రఫీ
- రసూల్ ఎల్లోర్
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- రామ్ బ్రహ్మం సుంకర, దీపా రెడ్డి
నటీనటులు
అఅఖిల్
సాసాక్షి వైద్య
మమమ్ముట్టి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు