కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆయ్.. తెలుగు

Aay Movie Review in Telugu
సినిమా

ఆయ్.. తెలుగు

Aay · దర్శకత్వం: అంజి కె మణిపుత్ర

ఒక్క మాటలో

మొత్తానికి ఆయ్ సినిమా ప‌ల్లెటూర్లలో పుట్టి పెరిగిన వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రికి త‌మ చిన్ననాటి జ్ఞాప‌కాలను మరోసారి గుర్తుచేస్తుంది. పల్లెటూరి యువత చేసే చిలిపి పనులు ఒకవైపు న‌వ్విస్తుంటే.. మరోవైపు కులాల అంతరాలు వారిని, వారి ప్రేమను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింప‌జేసేలా ఉంది. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
అంజి కె మణిపుత్ర
సంగీతం
రామ్ మిరియాల
ఎడిటింగ్
కోదాటి పవన్ కళ్యాణ్
నిర్మాత
GA2 పిక్చర్స్

నటీనటులు

నానార్నె నితిన్
ననయన్ సారిక
రారాజ్‌కుమార్‌ కసిరెడ్డి
అంఅంకిత్ కొయ్య

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Aay Movie Review in Telugu

ఆయ్.. తెలుగు రివ్యూ

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూఆయ్.. తెలుగు రివ్యూ
రివ్యూ చదవండి

షేర్