
సినిమా
8 వసంతాలు
8 Vasantalu · దర్శకత్వం: ఫణింద్ర నర్సెట్టి
ఒక్క మాటలో
ఓవరాల్ గా ప్యూర్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ 8 వసంతాలు ఎంగేజింగ్ చేస్తూ డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించుకుంది.ఇందులో అనంతిక నటన , డైలాగ్స్ , ఫస్ట్ హాఫ్ , క్లైమ్యాక్స్ ,బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.ప్రేమ కథ చిత్రాలను ఇష్టపడే వారకి ఈసినిమా బాగా నచ్చుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ఫణింద్ర నర్సెట్టి
- సంగీతం
- హేషామ్ అబ్దుల్ వాహబ్
- సినిమాటోగ్రఫీ
- విశ్వనాథ్ రెడ్డి
- ఎడిటింగ్
- శశాంక్ మల్లి
- నిర్మాత
- మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు
అఅనంతిక సునీల్ కుమార్
హహను రెడ్డి
రరవి దుగ్గిరాల
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు