
సినిమా
3 BHK
3 BHK · దర్శకత్వం: శ్రీ గణేష్
ఒక్క మాటలో
ఓవరాల్ గా ప్రతి మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన ఈ 3BHK ఆకట్టుకుందని చెప్పొచ్చు. సిద్దార్థ్ , శరత్ కుమార్ ల నటన ,సంగీతం సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీ గణేష్
- సంగీతం
- అమ్రిత్ రామ్ నాథ్
- సినిమాటోగ్రఫీ
- దినేష్ కృష్ణన్
- ఎడిటింగ్
- జితేష్ స్టానిస్లాస్
- నిర్మాత
- అరుణ్ విశ్వ
నటీనటులు
సిసిద్దార్థ్
శశరత్ కుమార్
దేదేవయాని
మీమీథా రఘునాథ్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు